పదమూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లోకి వచ్చిరాగానే.. తన డ్యాన్సులతో అదరగొట్టారు శ్రీముఖి. తనకు కలిసి వచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్‌చల్ చేశారు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ అయిన విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ శ్రీముఖి ట్విటర్‌లో ఓ వీడియోను చేశారు. బిగ్‌బాస్ నిబంధనల వల్లే తాను ముందు ఈ విషయాన్ని అభిమానులకు చెప్పలేకపోయానని ఆమె వీడియోలో వివరించారు.
మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తా
Jul 22 2019 10:59 AM | Updated on Jul 22 2019 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement