మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి | YS family members pay tributes to YSR at Idupulapaya | Sakshi
Sakshi News home page

Jul 8 2015 8:36 AM | Updated on Mar 21 2024 5:20 PM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి వేడుకలు బుధవారం వైఎస్ఆర్ జిల్లా ఘనంగా జరుగుతున్నాయి. మహానేత జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్కు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement