గత కొంత కాలంగా విదేశాల నుంచి హైదరాబాద్కు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్న ముఠాలోని కీలక సూత్రధారి అరెస్టయ్యాడు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సాజిద్ అలియాస్ అలియాస్ అజ్జును తూర్పు మండలం పోలీసులు అరెస్టు చేశారు. అతడివద్ద దాదాపు 93 లోల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.