అదృశ్యమైన బాలిక తండ్రి ఆత్మహత్య.. | Father Commits Suicide due to Daughter Missing || Warangal | Sakshi
Sakshi News home page

Jan 16 2016 10:28 AM | Updated on Mar 21 2024 8:28 PM

వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాలో అదృశ్యమైన బాలిక కవిత తండ్రి బోడ రవి(34) గురువారం తన పంట చేను సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. కూతురు అదృశ్యమైందన్న అవమానభారంతోనే తన తమ్ముడు రవి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న మంగీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement