విమానంలో ఓ పైలట్ సాహసం!
'నా విమాన సిబ్బందిపై చేయి వేస్తావా? ఎంత ధైర్యం నీకు' అంటూ ఓ పైలట్.. తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడికి చుక్కలు చూపించాడు. తాగి విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడికి గట్టిగా బుద్ధి చెప్పాడు. అమెరికాకు చెందిన విమానంలో గత నెల 21న ఈ విరోచిత ఘటన జరిగింది.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా