‘ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయి’ | BJP is misusing the state machinery to malign the name of BSP party: Mayawati | Sakshi
Sakshi News home page

Dec 27 2016 2:52 PM | Updated on Mar 22 2024 11:05 AM

తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీని కోసం ఉత్తరప్రదేశ్‌ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. దళితురాలిని కాబట్టే తనను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. విరాళాల ద్వారా సేకరించిన నిధులనే తమ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement