పీయస్వీ గరుడవేగ మేకింగ్ వీడియో | PSV Garudavega making video | Sakshi
Sakshi News home page

Jul 5 2017 10:51 AM | Updated on Mar 22 2024 11:03 AM

హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సినిమాలో జ‌ర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ పాత్రలో న‌టిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement