తగలబెడుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

తగలబెడుతున్నారు!

Jul 2 2025 5:00 AM | Updated on Jul 2 2025 7:12 AM

తగలబె

తగలబెడుతున్నారు!

● ఆత్మకూర్‌ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 5,050 నివాస గృహలు ఉండగా.. 19 వేల జనాభా ఉంది. 28 మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు ఒక ట్రాక్టర్‌, 3 ఆటోల ద్వారా నిత్యం 700 కిలోల తడి, టన్ను పొడి చెత్త సేకరిస్తున్నారు. వీటిని డంపింగ్‌ యా ర్డుకు తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు.

అమరచింతలోని చింతలకుంట సమీపంలో పారబోసిన చెత్త

● కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డుల్లో 6 వేల ఇళ్లు ఉండగా 23 వేల మంది నివసిస్తున్నారు. 23 మంది పారిశుద్ధ్య కార్మికులు 2 ట్రాక్టర్లు, 4 ఆటోల ద్వారా ఇళ్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. వీటిని పట్టణానికి కిలో మీటరు దూరంలో ఉన్న డంపింగ్‌ యార్డుకు తరలించలేక సమీప కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో పారబోసి తగలబెడుతున్నారు.

తగలబెడుతున్నారు! 1
1/2

తగలబెడుతున్నారు!

తగలబెడుతున్నారు! 2
2/2

తగలబెడుతున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement