
ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం
ఫ చిన్న పట్టణాలకు విస్తరించిన క్లౌడ్ కిచెన్ ట్రెండ్
ఫ ఇంట్లో వంటచేసి స్విగ్గీ, జొమాటో ద్వారా సప్లయ్
ఫ వెజ్, నాజ్‌వెజ్ వంటకాలతోపాటు అల్పాహారం
ఫ క్లౌడ్ కిచెన్ ఏర్పాటుకు మహిళల ఆసక్తి
ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ప్రజాదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంట్లోని వంటగదిని క్లౌడ్ కిచెన్‌గా మార్చుకోవచ్చు. రెస్టారెంట్ మాదిరిగా అధిక ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్‌తో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం

ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం

ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం

ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం