భక్తిశ్రద్ధలతో గంధం వేడుక | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గంధం వేడుక

Dec 3 2025 8:13 AM | Updated on Dec 3 2025 8:15 AM

బాబయ్యస్వామి మొదటి గంధం వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సజ్జద్‌బాబా ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నుంచి భక్తిశ్రద్ధలతో ఆయన కుటుంబ సభ్యులు, భక్తులు దర్గా వద్దకు చేర్చారు. అనంతరం స్వామి సమాధి వద్ద ప్రార్థనలు చేసి గంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పక్కీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తాదులతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, మంత్రి సవిత బాబయ్యస్వామికి చాదర్‌ను సమర్పించారు.

– పెనుకొండ:

భక్తిశ్రద్ధలతో గంధం వేడుక 1
1/1

భక్తిశ్రద్ధలతో గంధం వేడుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement