రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయస్థానం
కదిరి అర్బన్: పల్నాడులో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించినట్లు హ్యాండ్‌బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్‌కుమార్, మహేష్ తెలిపారు. మంగళవారం పల్నాడులోని తిరుమల ఆక్స్‌ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో
ఆంధ్ర భారీ స్కోర్
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా కర్ణాటక, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న అండర్ –19 కూచ్‌బెహార్ క్రికెట్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 415 పరుగుల భారీ స్కోర్ చేసింది. 300/5 ఓవర్‌నైట్ స్కోర్ మంగళవారం ఉదయం మ్యాచ్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు లోహిత్ 74, పరమ్‌వీర్ సింగ్ 70 చేసి జట్టు స్కోర్‌ను 415 పరుగులకు చేర్చారు. అనంతరం బరిలో దిగిన కర్ణాటక జట్టు ఆది నుంచి తడబడింది. 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో మణిక్రాంత్ 56, సిద్ధార్థ్ అఖిల్ 60, ధృవ్ కృష్ణ 28, అన్వయ్ ద్రావిడ్ 13 పరుగులు చేశారు.
పోటీలు జరిగాయని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయస్థానం


