జలదిగ్బంధం
నెల్లూరు నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఎటుచూసినా నీరే కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా పడిన వానకు రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బుధవారం రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు పడిన కష్టాలు వర్ణనాతీతం. మగ్గం గుంతల్లో నీరు చేరడంతో చేనేత కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
చెరువు కాదు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం
కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రాంతంలో నిలిచిన నీరు
నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరులో
నీట మునిగిన పొలాలు
మాగుంట లేఅవుట్ ప్రాంతంలో
వాహనదారుల కష్టాలు
అయ్యప్ప గుడి సమీపంలో ఇలా..
జలదిగ్బంధం
జలదిగ్బంధం
జలదిగ్బంధం
జలదిగ్బంధం
జలదిగ్బంధం
జలదిగ్బంధం
జలదిగ్బంధం


