
అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
● సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ● రోడ్లపై చెత్త పడేస్తే కఠిన చర్యలు ● శానిటేషన్, గ్రీనరీ, లింకురోడ్లు అభివృద్ధి ● సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా
సిరిసిల్లటౌన్: మున్సిపాలిటీలో అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెడతాం.. పౌరులకు పారదర్శకంగా సేవలు అందిస్తామని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌పాషా పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మున్సిపల్‌లో ఇచ్చే సర్టిఫికెట్లలో జాప్యం లేకుండా చూస్తామన్నారు. స్వచ్ఛకీర్తిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇటీవల పదోన్నతిపై సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఖదీర్‌పాషా శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..

అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్