పట్టా ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

పట్టా ఇప్పించండి

Jun 24 2025 3:27 AM | Updated on Jun 24 2025 3:27 AM

పట్టా

పట్టా ఇప్పించండి

పెద్దపల్లి శివారు చందపల్లిలోని ప్రభుత్వ భూమిని గీత పారిశ్రామిక సంఘానికి కేటాయించారు. ఆ భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టా పాసుపుస్తకం ఇప్పించండి.

– పెద్దపల్లి గీత పారిశ్రామిక సంఘం నాయకులు

కూలీలకు వర్తింపజేయండి

ఉపాధిహామీ కూలీలకు కార్మిక సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. భవన నిర్మాణ రంగ కార్మికులకు వర్తింపజేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధి కూలీలకు కూడా వర్తింపజేసి ఆదుకోవాలి.

– ఆవుల ముత్తయ్య, మడక, ఓదెల

పట్టా ఇప్పించండి
1
1/1

పట్టా ఇప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement