దొంగతనం | - | Sakshi
Sakshi News home page

దొంగతనం

Dec 4 2025 7:10 AM | Updated on Dec 4 2025 7:10 AM

    ద

దొంగతనం

●రెండు రోజులకోసారి దొంగతనం ●పిల్లలను కూలీలుగా వాడుకుంటున్నారు

●రెండు రోజులకోసారి

రాత్రిళ్లు స్కూల్‌ నుంచి బియ్యం మాత్రమే కాదు పప్పులు కూడా తరలిస్తున్నా రు. రెండు మూడు రోజులకోసారి ఈ తరలింపు జరుగుతోంది. పిల్లలకు పెట్టాల్సిన తిండిని వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు.

– కోలక పెంటయ్య, గిరిజనుడు, రావికోన

మా గిరిజన విద్యార్థులను కూలీలుగా వాడుకుంటూ బస్తాలను తరలిస్తున్నారు. మా పిల్లల కడుపు మాడ్చి సరుకులు అమ్ముకుంటున్నారు. అధికారుల భయం లేకపోవడంతో హెచ్‌ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

– కోలక చామంతి, గిరిజన మహిళ, రావికోన

    దొంగతనం  
1
1/1

దొంగతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement