కనీసం రూ.15 చెల్లించాలి..
ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి రూ.20 చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. కనీసం రూ.15 అయినా ఇవ్వాలి. ధరలకు.. పెంచిన వంట ఖర్చులకూ పొంతన ఉండటం లేదు.
– అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం గౌరవాధ్యక్షురాలు
నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో పైసల్లో పెంపు చేయడం సరికాదు. మా వైపు నుంచి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి.
– బర్ల బంగారమ్మ,
వంట నిర్వాహకురాలు, ఉర్లాం
పెరిగిన ధరలకు అనుగుణంగా ఽవంట ఖర్చులు పెంచాలి. కూరగాయలు ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వం తాజాగా పెంచిన ధరలు సరిపోవు.
– అమ్మాయమ్మ,
వంట నిర్వాహకురాలు, వీఎన్‌పురం స్కూల్
●
కనీసం రూ.15 చెల్లించాలి..
కనీసం రూ.15 చెల్లించాలి..


