
గూడూ పోయే..
రోడ్డు విస్తరణ పేరుతో వెల్వడంలో ఉన్న నా ఇంటిని కూల్చి పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే మీ స్థలం రోడ్డు విస్తరణకు అవసరం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు మా ఇంటిని ఎందుకు కూల్చారు? అధికారులు సమాధానం చెప్పాలి.
– అడ్డగిరి జమలయ్య (గ్రామస్తుడు, వెల్వడం)
నాలుగు నెలల క్రితం రోడ్డు తవ్వి వెట్‌మిక్స్ వేసి వదిలేశారు. ఎండొచ్చినప్పుడు దుమ్ము, వానొస్తే రోడ్డుపై గుంతలలో నీరు చేరి నరకయాతన అనుభవిస్తున్నాం. రోడ్డు బురదమయంగా మారి అడుగు బయట పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలి.
– శివదానం శివకృష్ణ (గ్రామస్తుడు, వెల్వడం)
నా ఇంటిని కూల్చి పరిహారం ఇవ్వలేదు
రోడ్డును వెంటనే బాగు చేయాలి

గూడూ పోయే..

గూడూ పోయే..

గూడూ పోయే..