రోగం తిరగబెట్టింది! | - | Sakshi
Sakshi News home page

రోగం తిరగబెట్టింది!

Jun 25 2025 7:12 AM | Updated on Jun 25 2025 7:12 AM

రోగం

రోగం తిరగబెట్టింది!

విజయవాడ జీజీహెచ్‌లో స్ట్రెచర్లు, వీల్‌ చైర్లూ లేక రోగుల అవస్థలు

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది విజయవాడ జీజీహెచ్‌ పరిస్థితి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించడంతో అత్యుత్తమ సేవలు అందించింది. రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాస్పత్రికి రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సమస్యల జబ్బు తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా రోగంతో వచ్చే ప్రజలకు కనీస వసతులు ఆస్పత్రిలో కరువైపోయాయి. స్ట్రెచర్లు ఉండవు.. కనీసం వీల్‌ చైర్లు కనపడవు.. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ రకాల ఆపరేషన్లు అయి నడవలేని పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.మరోవైపు ఆస్పత్రిలో మందుల కొరత సరేసరి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెద్దాస్పత్రిలో కనీస వసతులు కల్పించి పుణ్యం కట్టుకోవాలని పలువురు రోగులు విన్నవిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

స్క్రాప్‌గా మారిన స్ట్రెచర్లు, వీల్‌ చైర్లు

రోగం తిరగబెట్టింది! 1
1/5

రోగం తిరగబెట్టింది!

రోగం తిరగబెట్టింది! 2
2/5

రోగం తిరగబెట్టింది!

రోగం తిరగబెట్టింది! 3
3/5

రోగం తిరగబెట్టింది!

రోగం తిరగబెట్టింది! 4
4/5

రోగం తిరగబెట్టింది!

రోగం తిరగబెట్టింది! 5
5/5

రోగం తిరగబెట్టింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement