బరిలో..
466
● అభ్యర్థులకు గుర్తుల
కేటాయింపు
● రెండో విడత నామినేషన్‌ల
పరిశీలన పూర్తి
తొలి
విడత
155
పూర్తయిన నామినేషన్‌ల ఉపసంహరణ
బోధన్ : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 155 స్థానాలకు 466 మంది(నవీపేట మండలం మినహా) బరిలో నిలిచారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. పోస్టల్‌బ్యాలెట్ కోసం ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి అభ్యర్థులు ప్రచార పర్వం ప్రారంభకానుంది. రెండో విడత నామినేషన్‌ల పరిశీలన బుధవారం పూర్తయ్యింది.
సర్పంచ్ స్థానాలు
అభ్యర్థులు


