
నిజామాబాద్
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025
జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరం నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ నగరంలో ఐదు దశాబ్దాల క్రితం(1972) నాటి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. 2018లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినప్పటికీ దాని ప్రస్తావన ఎక్కడా లేకుండాపోయింది. నగర జనాభా రోజురోజుకూ పెరుగుతుండగా అందుకు అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కనిపించడం లేదు.
న్యూస్‌రీల్