
ఆక్రమణలను తొలగిస్తాం
నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాల్సిందే. పాదచారులకు ఇబ్బందులు కలిగించేవిధంగా ఫుట్‌పాత్‌ల మీద వ్యాపారాలు చేయడం నేరం. దుకాణదారులు తమ వాహనాలను సెల్లార్‌లలో పార్క్ చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక టీమ్‌తో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగిస్తాం. ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో తోపుడుబండ్లవారిని అనుమతించం. వారికి కేటాయించిన స్థలాల్లోమాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. బల్దియా తరఫున పెయిడ్ పార్కింగ్ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం.
– దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్