
నియామకం
మోపాల్: సేవాలాల్ సేన మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా మండలంలోని అమ్రాబాద్‌కు చెందిన బానో త్ నరేశ్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ నరేశ్‌కు నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం నరేశ్‌నాయక్ మాట్లాడు తూ.. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సంజీవ్ నాయక్‌కు, రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన జాతి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి శక్తి వంచన లేకుండా పని చేస్తానని పేర్కొన్నారు.