
ఫ్లెక్సీల ఏర్పాటు
జిల్లా కేంద్రానికి ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించనున్నారు. బైపాస్ చౌరస్తాలో భారీ ఎత్తున సిగ్నల్ లైట్స్, కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
– సాక్షి నెట్‌వర్క్

ఫ్లెక్సీల ఏర్పాటు

ఫ్లెక్సీల ఏర్పాటు

ఫ్లెక్సీల ఏర్పాటు

ఫ్లెక్సీల ఏర్పాటు