పోచంపాడే.. శ్రీరాంసాగర్‌ | - | Sakshi
Sakshi News home page

పోచంపాడే.. శ్రీరాంసాగర్‌

Jun 28 2025 5:43 AM | Updated on Jun 28 2025 8:50 AM

పోచంప

పోచంపాడే.. శ్రీరాంసాగర్‌

మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముందు పోచంపాడ్‌ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు.

● 1978లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ సందర్శనకు వ చ్చిన నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పో చంపాడ్‌ను శ్రీరాంసాగర్‌గా పేరు మార్చారు.

● పోచంపాడ్‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోచంపాడ్‌ను పాడ్‌ అనడం బాగుండదని సీఎంకు విన్నవించడంతో పేరు మార్పు జరిగింది.

● పోచంపాడ్‌లో గోదావరి తీరాన కోదండ రామాలయం ఉండటంతో ఆ ఆలయం పేరు మీదుగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌గా పేరు మార్చారు.

● పోచంపాడ్‌ ప్రాజెక్ట్‌కు 1963లో నాటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేయగా 1978లో పూర్తయింది.

● శ్రీరాంసాగర్‌ ప్రధాన కాలువలకు కూడా అప్పుడే కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు నామకరణం చేశారు.

– బాల్కొండ

మీకు తెలుసా?

పోచంపాడే.. శ్రీరాంసాగర్‌1
1/1

పోచంపాడే.. శ్రీరాంసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement