గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు.. | - | Sakshi
Sakshi News home page

గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు..

Jun 28 2025 5:43 AM | Updated on Jun 28 2025 8:51 AM

గుంతల

గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు..

నేటి చిత్రం
మాకు ఫొటో పంపండి
నిజామాబాద్‌ అర్బన్‌ – 95531 30597

గుంతలు పడిన బర్ధిపూర్‌ రోడ్డు..

డిచ్‌పల్లి: మండలంలోని కేశాపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి బర్ధిపూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. ఏప్రిల్‌ 19న ఈ బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు రూ.60లక్షల తో రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దీంతోఈరోడ్డు గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. – గంగాధర్‌, బర్ధిపూర్‌

మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.

నిజామాబాద్‌ రూరల్‌ – 97053 46541

గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు.. 1
1/2

గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు..

గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు.. 2
2/2

గుంతలమయంగా బర్ధిపూర్‌ రోడ్డు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement