
సృజనాత్మకతకు పదును..
కస్తూరిబా పాఠశాలల విద్యార్థినుల్లో సృజనాత్మకత పెంచే లక్ష్యంతో ఈసారి ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
నారాయణ హోటల్‌లో రేడియో రాగాలు..
9లోu
లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి గ్రామంలో నాగుల నారాయణ నడిపే హోటల్‌లో 25 ఏళ్లుగా రేడియో కార్యక్రమాలు శ్రోతలను ఆకర్షిస్తున్నాయి. టీ తాగడానికి వచ్చే గ్రామస్తులకు వార్తలు, జానపద గీతాలు వినిపిస్తూ, ఈ అలవాటును వారిలోనూ పెంపొందిస్తున్నాడు.