
కొత్తగా మత్స్య సహకార సంఘాల ఏర్పాటు
●
● నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన మత్స్యకారులకు సభ్యత్వం
● రూపాయి ఖర్చు లేకుండా
సంఘాల రిజిస్ట్రేషన్
● పాత సంఘాల్లోనూ
కొత్తగా సభ్యులకు చోటు
● జిల్లాలో 20 సంఘాల ఏర్పాటు,
180 మంది కొత్తగా సభ్యులు
రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో కొత్తగా మత్స్యసహకార సంఘాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. పాత సంఘాల్లో కూడా కొత్త సభ్యులకు అవకాశం కల్పిస్తున్నాం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రాణాప్రతాప్, మత్స్యశాఖ జిల్లా అధికారి
