
గుంత.. చింత!
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
జిల్లాలోని మహబూబాబాద్ మినహా తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ ఐదేళ్ల ముందు ఏర్పడిన మున్సిపాలిటీలు, కేసముద్రం మున్సిపాలిటీ ఈ ఏడాది ఏర్పడింది. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో.. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కాలనీలు, విలీన ప్రాంతాల్లోని రోడ్లను పట్టించుకున్న వారు కరువయ్యారు. దీంతో గతంలో పోసిన మట్టి రోడ్లపై గుంతలు పడ్డాయి. వానాకాలంలో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి, మహబూబాబాద్
మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా రోడ్లు
● గుంతల్లో నిండిన నీళ్లు.. నడిచేందుకు ఇబ్బందులు
● మరమ్మతుల్లో అధికారుల జాప్యం
● మట్టిరోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వేయాలని వేడుకోలు
న్యూస్‌రీల్