కుమురం భీం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. తెల్లవారుజామున మంచు కురుస్తుంది.
7
ఆత్మ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలో మంగళవారం ఆత్మ చైర్మన్‌గా తాళ్లపల్లి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సేవలందించాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు సూచించారు. ఏవో రామకృష్ణ, ఏఈవోలు తదితరులు ఉన్నారు.
ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ ఐదో రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఎర్రజెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


