ఏళ్లుగా పూరి గుడిసెలో.. | - | Sakshi
Sakshi News home page

ఏళ్లుగా పూరి గుడిసెలో..

Nov 25 2025 10:26 AM | Updated on Nov 25 2025 10:26 AM

ఏళ్లుగా పూరి గుడిసెలో..

ఏళ్లుగా పూరి గుడిసెలో..

ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఎంతో సంబురపడ్డాం. కానీ అటవీశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. ఏళ్లుగా పూరి గుడిసెలో పిల్లలతో కలిసి ఉంటున్నాం. సొంతిళ్లు కట్టుకోవాలనే కల కలగానే మిగిలిపోతోంది.

– సుమన్‌బాయి, లబ్ధిదారు

ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాం

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న మేడిపల్లి గ్రామ పంచాయతీలోని 17 మంది, పూసిగూడ గ్రామంలోని 20 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. మిగితా లబ్ధిదారుల స్థలాలకు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాం. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

– ప్రవీణ్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement