కుమురం భీం
రైతు స్థాయిలో విత్తనోత్పత్తి
రైతులు దిగుబడిని ధాన్యంగా కాకుండా విత్తనంగా మలుచుకుంటే లాభదాయకమని వ్య వసాయాధికారులు సూచిస్తున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
7
పరిహారం అందించాలని ధర్నా
కులదురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం వైవిధ్యంగా మేఘావృతమవుతుంది. చలి పెరుగుతుంది. రాత్రి మంచు కురుస్తుంది.
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


