పిల్లలు బడిలో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలు బడిలో ఉండాలి

Nov 20 2025 7:34 AM | Updated on Nov 20 2025 7:34 AM

పిల్ల

పిల్లలు బడిలో ఉండాలి

బడి బయట పిల్లలను గుర్తించేందుకు గురువారం నుంచి సర్వే ప్రారంభమవుతుంది. వివరాలను ప్రబంద్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. బడిబయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలి. కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రక్రియను పర్యవేక్షించాలి.

– ఉప్పులేటి శ్రీనివాస్‌,

సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌

రవాణా భత్యం చెల్లించాలి

కాంప్లెక్స్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీలు సర్వేలో భాగంగా ఆవాస ప్రాంతాల్లో తిరుగుతూ బ డిబయట పిల్లలను గు ర్తిస్తారు. వారికి ప్రభుత్వం రవాణా భత్యం(ట్రావెలింగ్‌ అలవెన్స్‌) ఇ వ్వాలి. ప్రతీరోజు పాఠశాలలు, పర్యవేక్షణ ప నులకు వెళ్తున్నాం. ప్రస్తుత వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం.

– దహేగాం పవన్‌ కుమార్‌,

సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు

పిల్లలు బడిలో ఉండాలి
1
1/1

పిల్లలు బడిలో ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement