కుమురం భీం
వాతావరణం
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతుంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి.
7
గ్రంథాలయంలో ముగ్గుల పోటీలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో బుధవారం ముగ్గులు, మెహందీ పోటీలు నిర్వహించారు. లైబ్రేరియన్లు ప్రవీణ, స్వర్ణలత, సదానందం, రికార్టు అసిస్టెంట్ సతీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
వేధిస్తున్న కూలీల కొరత
వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో కూలీల కొరత నెలకొంది. వరి కోతలు, పత్తితీత పనులు ఒకేసారి రావడంతో కూలీలు దొరకడం లేదు.
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


