పోటీల్లో ముత్యంపేట విద్యార్థి ప్రతిభ
దోమకొండ: జిల్లా స్థాయి దివ్యాంగుల పోటీల్లో దోమకొండ మండలం ముత్యంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి పతకాలు సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ తెలిపారు. గత నెల 28న నిర్వహించిన ఆటల పోటీలలో వీరు పాల్గొన్నారు. 100 మీటర్ల పరువు పందెం, షార్ట్‌పుట్, జావిలిన్‌త్రో అంశాల్లో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి హరీష్ ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు లిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీడబ్ల్యూవో ప్రమీల, డీఆర్‌డీవో సురేందర్ తదితరులు పాల్గొని బహుమతులు అందజేశారు.
మాచారెడ్డిలో..
బాన్సువాడలో ఆటలపోటీల్లో దివ్యాంగ విద్యార్థులు


