ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
సాక్షి నెట్‌వర్క్:ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాలి చూపాలన్నారు. ఆత్మస్థైర్యం ముందు అవిటితనం ఎంత అని అన్నారు. దివ్యాంగులు తలుచుకుంటే జీవితంలో ఏదైనా సాధిస్తారని అన్నారు. ప్రభుత్వం నుంచి అందిస్తున్న వివిధ పథకాలు, సహాయ సహకారాలను వివరించారు. ప్రముఖ దివ్యాంగులను సన్మానించారు.
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం


