నష్టం అంచనాలున్న
పొలాల్లో 24 బస్తాలే
మోంథా తుపానుతో నష్టపోయినట్టు గుర్తించిన పంట పొలాల్లో ఎకరానికి 24 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తాం. పంట నష్టంపై సర్వే చేశాం. సామర్లకోట మండలంలో 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. రైతుల నుంచి ఎకరానికి 24 బస్తాలు చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తాం. 33శాతం పంట నష్టం జరిగిన రైతుల పంట భూములను తుపానులో నష్టపోయినట్టుగా అంచనా వేశాం. ఆ మేరకు 24 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నాం,
– వి మురళీధర్, మండల వ్యవసాయ
అధికారి, సామర్లకోట మండలం


