
డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు
డ్రెయినేజీలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడం లేదు. ఒక చోట శుభ్రం చేస్తూ మరోచోట వదిలేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయాన్ని పలుసార్లు పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. వ్యర్థాలు, చెత్తాచెదారంతో డ్రెయినేజీలన్ని పూడకపోయి దుర్గందభరితంగా మారాయి.
– రమణ, గద్వాల
ఎప్పటికప్పుడు చర్యలు
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. డ్రెయినేజీ, పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పూడికతీత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పూడికతీయడానికి అవసరమైన డ్రైన్లు గుర్తించడం జరిగింది.
– దశరథ్, కమిషనర్, గద్వాల
●

డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు