
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
పక్క ఫొటోలో కనిపిస్తున్న ఏరియా స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ కాలనీలోని 16వ వార్డు దుస్థితి. వార్డులో డ్రెయినేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో మురుగునీరు జనవాసాల మధ్య నిలుస్తూ చిన్నపాటి కుంటను తలపిస్తుంది. ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచి ఉండగా పందులు, దోమల స్వైర విహారంతో కాలనీవాసులు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ కాలనీలోని జనవాసాల మధ్య నిలిచిన మురుగునీరు
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025