
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: పౌర్ణమి రా.3.19 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: ఆరుద్ర రా.11.35 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: ఉ.6.32 నుండి 8.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.47 నుండి 9.30 వరకు తదుపరి ప.12.27 నుండి 1.11 వరకు, అమృతఘడియలు: ప.12.38 నుండి 2.23 వరకు; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు; సూర్యోదయం 6.36; సూర్యాస్తమయం 5.36.
మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు.
వృషభం: కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. అప్పులు చేస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.
మిథునం: కొత్త ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం. చర్చలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
కర్కాటకం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. కార్యక్రమాలు ముందుకుసాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కృషి ఫలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. అనుకోని సంఘటనలు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
కన్య: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. మిత్రులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరిగే సూచనలు.
వృశ్చికం: కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి.
ధనుస్సు: సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం. విందువినోదాలు.
మకరం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. పదవులు, హోదాలు దక్కుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో కలహాలు.
మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. విచిత్రమైన సంఘటనలు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.