
హామీలు తుంగలోకి..
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
చంద్రబాబు ఎన్నడూ నిజాలు చెప్పడు. ఎన్నికల ముందు ఇచ్చిన 143 హామీల్లో ఇంత వరకూ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. మేం చేపట్టిన ‘వెన్నుపోటు నిరసన’ కార్యక్రమం విజయవంతమైతే దిగొచ్చి ‘తల్లికి వందనం’ అమలు చేశారు. హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వ మెడలు వంచుతాం. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి ఓటు వేయకపోతే పథకాలు కట్ చేస్తామని భయపెట్టేందుకే ఇంటింటికీ కార్యక్రమం చేపడుతున్నారు.
– వెంకటరామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త