గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన వికలాంగ పింఛన్ ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది. అప్పటి నుంచి నేటికీ ఫించన్ సొమ్ము పొందలేకపోతున్నాను. నాకు 60 శాతం వికలాంగ ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. అధికారులకు పలుమార్లు అడిగితే పేరు ఉంది కానీ డబ్బులు మాత్రం రావడం లేదని అంటున్నారు. ఈ విషయంపై మూడుసార్లు అధికారులను వినతులు అందజేశాను. కానీ నేటికి సమస్యను పరిష్కారించలేదు.
– కె బొంజినాయుడు, పింఛన్‌దారుడు, చిట్టంపుట్టు గ్రామం, పెదలువ్వసింగి
పంచాయతీ,జి మాడుగుల మండలం