అడిగినంత ఇచ్చుకో.. అక్రమంగా వాడుకో.. | - | Sakshi
Sakshi News home page

అడిగినంత ఇచ్చుకో.. అక్రమంగా వాడుకో..

Jul 4 2025 3:50 AM | Updated on Jul 4 2025 3:50 AM

అడిగి

అడిగినంత ఇచ్చుకో.. అక్రమంగా వాడుకో..

ఆదిలాబాద్‌ పట్టణంలోని ఇమామ్‌ అలీ బిల్డింగ్‌ సమీపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీగా ఉండే ఓ టిఫిన్‌ సెంటర్‌ ఇది. కమర్షియల్‌ సిలిండర్‌ను చూపేందుకు ఒకటి ఉంచుకున్నప్పటికీ నిత్యం 3–4 డొమెస్టిక్‌ సిలిండర్లను ఇక్కడ అక్రమంగా వినియోగిస్తున్నారు.

దస్నాపూర్‌లోని ఓ హోటల్‌లో అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్‌ సిలిండర్‌ ఇది. నిబంధనల ప్రకారం కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగించాల్సి ఉండగా పలు హోటళ్లలో ఇలా డొమెస్టిక్‌ సిలిండర్లనే వినియోగిస్తుండటం పరిపాటిగా మారింది. ఫలితంగా వేలాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది.

అడిగినంత ఇచ్చుకో.. అక్రమంగా వాడుకో..1
1/1

అడిగినంత ఇచ్చుకో.. అక్రమంగా వాడుకో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement