breaking news
Olympic association elections
-
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు
-
ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో గందరగోళం
-
నేడు తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు
-
ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా 'ఒలింపిక్' ఎన్నికలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వురుగా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏప్రిల్ 19న రెండు రాష్ట్రాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఆయన అన్నారు. ఒలింపిక్ ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు పంచుకుంటాయని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.