
నటి ప్రియ తన కుమారుడి నిశ్చయ్ మాచిరాజుకి బర్డ్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టా పోస్ట్.

నా శరీరం వెలుపల నా గుండె కొట్టుకోవడం ప్రారంభించిన రోజుఅంటూ హ్యాపీ బర్త్‌డే విషెస్ అందించింది

నా సర్వస్వం నువ్వే.. నిద్రను, చిరుతిండిని.. నా హృదయాన్ని దొంగిలించి బంగారానివి నువ్వు అంటూ ఎంతో ప్రేమగా కొడుకు శుభాకాంక్షలు తెలిపింది.

తెలుగు సినీ నటి శైలజ ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరతో ఇండస్ట్రీకి పరిచయమై ‘ప్రియ’ గా పాపులర్ అయింది.

1998లో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో వెండితెర ఎంట్రీ

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సహాయ పాత్రలలో పలుమూవీల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్‌బాస్ సీజన్ -5లోనూ మెరిసింది

1978 లో జన్మించిన ప్రియ, 2002లో ఎం.వి.ఎస్ కిషోర్ ను పెళ్లి చేసుకుంది. నిశ్చయ్ వీళ్ళ కుమారుడు.



