నవంబర్ 19, 20, 27ల్లో ఎస్‌ఐ తుది పరీక్షలు | SI final tests in november 19,20,27 | Sakshi
Sakshi News home page

నవంబర్ 19, 20, 27ల్లో ఎస్‌ఐ తుది పరీక్షలు

Sep 30 2016 1:20 AM | Updated on Sep 2 2018 5:06 PM

నవంబర్ 19, 20, 27ల్లో ఎస్‌ఐ తుది పరీక్షలు - Sakshi

నవంబర్ 19, 20, 27ల్లో ఎస్‌ఐ తుది పరీక్షలు

రాష్ట్రంలోని వివిధ కేటగిరీల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)ల నియామకానికి సంబంధించి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)లో...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కేటగిరీల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)ల నియామకానికి సంబంధించి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తుది రాత పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 19, 20, 27 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌ఎఫ్‌వోలతోపాటు కమ్యూనికేషన్, పీటీవో కేటగిరీల్లో ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ అవగా రాత పరీక్షలు, మెజర్‌మెంట్, ఎఫీషియన్సీ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement