చర్లపల్లి జైల్లో ఇద్దరు వార్డర్లు ఘర్షణ | clashes between jail warders in cherlapally | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్లో ఇద్దరు వార్డర్లు ఘర్షణ

Aug 23 2016 6:06 PM | Updated on Sep 4 2017 10:33 AM

చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఇద్దరు వార్డర్లు మంగళవారం ఘర్షణ పడ్డారు.

హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఇద్దరు వార్డర్లు మంగళవారం ఘర్షణ పడ్డారు. రిలీవ్ విషయంలో వార్డర్ సైదులు మరో వార్డర్పై దాడి చేశాడు. దీంతో బాధిత వార్డర్... జైళ్లుశాఖ డీఐజీ నర్సింహకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వెంటనే తన కార్యాలయానికి వచ్చి కలవాని డీఐజీ ఆదేశించారు. దాంతో సదరు వార్డర్లు... డీఐజీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఈ ఘటనపై చర్లపల్లి జైలు ఉన్నతాధికారులను డీఐజీ ఆరా తీసినట్లు సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement