వర్కూరులో ధరలేక పొలంలోనే వదిలేసిన టమాట దిగుబడి
టమాట రైతులను ధర వెక్కిరిస్తోంది. 20కిలోల టమాట గంప ధర మార్కెట్లో రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. కనీసం పంట తెంపిన కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Dec 28 2016 10:24 PM | Updated on Oct 1 2018 2:44 PM