సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అంటే చాలు.. చాలా మంది నటులు పెద్దగా ఉత్సాహం చూపరు. కొందరు సినిమా అంగీకరించడానికి ముందే ప్రమోషన్ కార్యక్రమాల్లో తాము పాల్గొనమని ఒప్పందం చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. తోటి నటులతో కూడా చాలా సరదాగా ఉంటారు. ప్రస్తుతం అక్షయ్ అండ్ టీమ్ మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
అక్షయ్‌ని కిందపడేసిన సోనాక్షి
Aug 10 2019 6:10 PM | Updated on Aug 10 2019 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement