అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy Visits Ameen Peer Dargah | Sakshi
Sakshi News home page

అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించిన వైఎస్ జగన్

May 16 2019 6:54 PM | Updated on Mar 21 2024 11:09 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు  ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement