ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకువస్తూ సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈనాటి ముఖ్యాంశాలు
Nov 13 2019 10:41 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement